జగిత్యాల జిల్లాలో కలకలం!జిల్లాలో ఏసీబీ పోలీసుల దాడి.
జగిత్యాల జిల్లాలో కలకలం!జిల్లాలో ఏసీబీ పోలీసుల దాడి. జగిత్యాల ప్రతినిధి :అర్జున్ సమాచారం సెప్టెంబర్ 27:: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీడీపీఓ..సీడీపీఓ పద్మ అరెస్ట్! రూ.63,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ అధికారి మెట్పల్లి: అంగన్‌వాడీ కేంద్రాల తనిఖీల్లో అనుకూలంగా వ్యవహరించేందుకు లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. మెట్పల్లి పట్టణ సెక్టార్ పరిధిలోని 21 అంగన్‌వాడీ కేంద్రాల నుంచి ఒక్కో కేంద్రానికి నెలకు రూ.1,000 చొప్పున.. మూడు నెలలకు రూ.3,000 చొప్పున మొత్తం రూ.63,000 లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ...