‘మానవ సేవే మాధవ సేవ’.. సేవా సంకల్ప్ అభియాన్‌లో సేవా కార్యక్రమాలు.
‘మానవ సేవే మాధవ సేవ’.. సేవా సంకల్ప్ అభియాన్‌లో సేవా కార్యక్రమాలు. మంచిర్యాల: అర్జున్ సమాచారం ప్రతినిధి ఆగస్టు 3. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న **‘సేవా సంకల్ప్ అభియాన్’**లో భాగంగా ‘మానవ సేవే మాధవ సేవ’ నినాదంతో శుక్రవారం సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని డివిజన్ నంబర్ 53 సాయినగర్, డివిజన్ నంబర్ 53 జాపర్‌నగర్-1, డివిజన్ నంబర్ 52 జాపర్‌నగర్-2 ప్రాంతాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో...