మంత్రి ఇలాకాలో INTUCకు ఎదురుదెబ్బ! సింగరేణి గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికల్లో TBGKS విజయం ఖాయం: ఈసంపల్లి రమేష్‌

మంత్రి ఇలాకాలో INTUCకు ఎదురుదెబ్బ! సింగరేణి గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికల్లో TBGKS విజయం ఖాయం: ఈసంపల్లి రమేష్‌ అర్జున్ సమాచారం | అక్టోబర్ 11 | రామగిరి రిపోర్టర్. మంథని: మంథని నియోజకవర్గంలో ఇటీవల జరిగిన ఆటో డ్రైవర్ల యూనియన్‌, ఆర్టీసీ కార్మిక సంఘ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించడం రాబోయే సింగరేణి గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలకు సంకేతమని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (TBGKS) కేంద్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఈసంపల్లి రమేష్‌ అన్నారు. రానున్న సింగరేణి...