కేటీఆర్, హరీశ్ రావుపై లైంగిక వేధింపుల కేసు..

కేటీఆర్, హరీశ్ రావుపై లైంగిక వేధింపుల కేసు..హైదరాబాద్. అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 10. బిఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు, సుధీర్ రెడ్డి, నవీన్ రెడ్డిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. తమతో అసభ్యంగా ప్రవర్తించారని మహిళా కానిస్టేబుల్ హైదరాబాద్ లోని సైఫాబాద్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు.టీషర్టులు విప్పి తమ ముందు అర్ధనగ్నంగా నిలబడ్డారని అందులో పేర్కొన్నారు. దీంతో వారిపై బిఎన్ఎస్ 74, 75(1), 79, 121(1), 130, 132, 296, 351(2), 352, 3(5) సెక్షన్ల కింద కేసు బుక్...