షార్జా: ఎయిర్‌పోర్టులో జగిత్యాల జిల్లా ప్రవాసుడి అరెస్ట్.. విడుదలకు ‘సీఎం ప్రజావాణి’లో భార్య వేడుకోలు!

షార్జా: ఎయిర్‌పోర్టులో జగిత్యాల జిల్లా ప్రవాసుడి అరెస్ట్.. విడుదలకు 'సీఎం ప్రజావాణి'లో భార్య వేడుకోలు! జగిత్యాల జిల్లా ప్రతినిధి .అర్జున్ సమాచారం సెప్టెంబర్ 10:: యూఏఈలోని షార్జా ఎయిర్‌పోర్టులో తెలంగాణలోని జగిత్యాల జిల్లాకు చెందిన ఓ గల్ఫ్ కార్మికుడు అరెస్టయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫుజైరా జైలులో మగ్గుతున్న తన భర్తను విడిపించాలని కోరుతూ బాధితుడి భార్య హైదరాబాద్‌లోని 'సీఎం ప్రవాసీ ప్రజావాణి'లో అధికారులను వేడుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ముఖ్య వివరాలు: బాధితుడి వివరాలు: జగిత్యాల జిల్లా, గొల్లపల్లి మండలం, లక్ష్మీపూర్...