హనుమకొండ అథ్లెటిక్స్ వేదికపై శార్వాణి పాఠశాల విద్యార్థుల అద్భుత ప్రతిభ పతకాల పంట!
హనుమకొండ అథ్లెటిక్స్ వేదికపై శార్వాణి పాఠశాల విద్యార్థుల అద్భుత ప్రతిభ పతకాల పంట! చెన్నూరు, ఆగస్టు 9 (అర్జున్ సమాచారం): క్రీడా రంగంలో చెన్నూరులోని శార్వాణి ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు మరోసారి తమ సత్తా చాటారు. ఆగస్టు 7, 2026 న హనుమకొండ వేదికగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ మీట్ (5వ జాతీయ జావెలిన్ డే ఛాంపియన్ షిప్) పోటీలలో శార్వాణి పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రికార్డు స్థాయిలో పతకాలు సాధించారు. కఠినమైన దీక్ష, పట్టుదల, క్రీడాస్ఫూర్తితో పోటీపడి...