డిసెంబర్‌ 16న బంగ్లాదేశ్‌కు షేక్‌ హసీనా.

డిసెంబర్‌ 16న బంగ్లాదేశ్‌కు షేక్‌ హసీనా. ఢాకా: అర్జున్ సమాచారం డెస్క్. నవంబర్ 24. భారత్‌లో రెండేళ్లకుపైగా ఆశ్రయం పొందుతోన్న బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా  కీలక నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్‌ 16న బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తానని ప్రకటించారు. ఏటా డిసెంబర్‌ 16న బంగ్లాదేశ్‌లో విక్టరీ డే నిర్వహిస్తారు. అదే రోజును ఆమె స్వదేశానికి తిరిగి వెళ్లడానికి ఎంపిక చేసుకోవడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ‘2024 ఆగస్టు 5న తాను బంగ్లాదేశ్ విమానంలో భారత్‌కు వచ్చినందున.. తిరిగి దిల్లీ నుంచి తీసుకువెళ్లడానికి బిమాన్‌ బంగ్లాదేశ్‌...