మారుతున్న జాతీయ సమీకరణాలు.
మారుతున్న జాతీయ సమీకరణాలు. విశ్లేషణ) అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 25. వచ్చే ఏడాది తొలి అర్ధ భాగంలో జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పాత మిత్రులైన భారతీయ జనతా పార్టీ, శిరోమణి అకాలీదళ్ ఆరేళ్ల తర్వాత మళ్లీ ఒక్కటయ్యాయి. గురుపూర్ణిమ పర్వదినాన బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్, హో మంత్రి అమిత్ షా, అకాలిదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ కలిసి పొత్తు విషయమై ప్రకటన చేశారు. దీంతో పంజాబ్ ఎన్నికల్లో...