రాజాపూర్‌లో బస్‌షెల్టర్ కరువు.. ప్రయాణికుల అవస్థలు.
రాజాపూర్‌లో బస్‌షెల్టర్ కరువు.. ప్రయాణికుల అవస్థలు. మంథని:అర్జున్ సమాచారం నవంబర్ 9 రామగిరి రిపోర్టర్. రూ.25 కోట్లతో రోడ్డు నిర్మించినా అందని ప్రయాణికుల సౌకర్యాలు, ఐదారు నెలలుగా బస్‌షెల్టర్ లేక ప్రజల ఇబ్బందులు వెలగని సెంట్రల్ లైటింగ్.. తరచూ ప్రమాదాలు సింగరేణి యాజమాన్యం, గ్రామపంచాయతీ పాలకవర్గం పట్టించుకోవడం లేదని విమర్శలు. మంథని–పెద్దపల్లి ప్రధాన రహదారిపై ఉన్న రాజాపూర్ గ్రామంలో బస్‌షెల్టర్ లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ఈ ప్రధాన రహదారిపై బస్సుల కోసం వేచి ఉండే...