సింగరేణి బకాయిలు వెంటనే చెల్లించాలి..బీజేపీ ఆధ్వర్యంలో నిరసన.. ఈటల రాజేందర్.
సింగరేణి బకాయిలు వెంటనే చెల్లించాలి..బీజేపీ ఆధ్వర్యంలో నిరసన.. ఈటల రాజేందర్. మంచిర్యాల. అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 30. : సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. మంచిర్యాల సీసీసీ కార్నర్ వద్ద బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సింగరేణి బకాయి.. బీజేపీ పోరాటం’ కార్యక్రమంలో మల్కాజ్‌గిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్, సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్‌బాబు, శాసనమండలి సభ్యుడు మల్క కొమురయ్యతో పాటు...