సింగరేణి వాస్తవ లాభాలు ప్రకటించి 40 శాతం వాటా చెల్లించాలికాంట్రాక్ట్ కార్మికులకూ సమానంగా లాభాల వాటా ఇవ్వాలి: టీఎన్టీసీ.

సింగరేణి వాస్తవ లాభాలు ప్రకటించి 40 శాతం వాటా చెల్లించాలికాంట్రాక్ట్ కార్మికులకూ సమానంగా లాభాల వాటా ఇవ్వాలి: టీఎన్టీసీ. బెల్లంపల్లి: అర్జున్ సమాచారం ప్రతినిధి ఆగస్టు 3. సింగరేణి యాజమాన్యం 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వాస్తవ లాభాలను వెంటనే ప్రకటించి, కార్మికులకు 40 శాతం లాభాల వాటాను చెల్లించాలని సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ (టీఎన్టీసీ) డిమాండ్ చేసింది. ఈ మేరకు బెల్లంపల్లి ఏరియాలోని కైరిగూడ ఓపెన్‌కాస్ట్ జనరల్ మేనేజర్, ఎస్‌ఓఎం అధికారికి టీఎన్టీసీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఆర్థిక సంవత్సరం ముగిసి...