సింగరేణి వాస్తవ లాభాలను ప్రకటించాలి.
సింగరేణి వాస్తవ లాభాలను ప్రకటించాలి. కార్మికులకు 36 శాతం లాభాల వాటా చెల్లించాలిఅభివృద్ధి పేరిట కోతలు లేకుండా లాభాల వాటా ఇవ్వాలిఆర్‌జీ-3లో అన్ని గనుల్లో టీబీజీకేఎస్ నాయకుల వినతిపత్రాలు అర్జున్ సమాచారం // అక్టోబర్ 5 // రామగిరి రిపోర్టర్. సింగరేణి కార్మికుల శ్రమతో సంస్థకు లాభాలు వస్తున్నందున గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన వాస్తవ లాభాలను వెంటనే ప్రకటించి, 36 శాతం లాభాల వాటాను ఎలాంటి కోతలు లేకుండా కార్మికులకు చెల్లించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) ఆర్‌జీ-3 ఏరియా...