కాంగ్రెస్, ఏఐటీయూసీని తరిమికొట్టకపోతే సింగరేణికి మనుగడ ఉండదుమంత్రి దుద్దిళ్లపై మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ తీవ్ర విమర్శలు
కాంగ్రెస్, ఏఐటీయూసీని తరిమికొట్టకపోతే సింగరేణికి మనుగడ ఉండదుమంత్రి దుద్దిళ్లపై మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ తీవ్ర విమర్శలు పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, సెప్టెంబర్ 05: కాంగ్రెస్, ఏఐటీయూసీ నాయకులను సింగరేణి గనుల గేట్ల నుంచి తరిమికొట్టకపోతే సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు శనివారం రామగిరి మండలం లద్నాపూర్‌లోని ఓసీపీ-2 గని వద్ద టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డితో కలిసి ఆయన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ...