వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురు నిందితుల అరెస్ట్.
వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురు నిందితుల అరెస్ట్. అర్జున్ సమాచారం సెప్టెంబర్ 23 బెల్లంపల్లి నియోజకవర్గ ప్రతినిధి. రూ.50,000 నగదు, రెండు ద్విచక్ర వాహనాలు, 10 కిలోల కాపర్ వైర్, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం.రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ బెల్లంపల్లి డివిజన్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో తాళం వేసిన ఇళ్లు, దుకాణాలు, వ్యవసాయ భూముల్లోని ట్రాన్స్‌ఫార్మర్లను లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.50,000 నగదు, రెండు ద్విచక్ర...