తిరుమలలో స్వల్పంగా పెరిగిన భక్తుల రద్దీ.సర్వదర్శనం కోసం 27 కంపార్ట్‌మెంట్లలో భక్తుల నిరీక్షణ

తిరుమలలో స్వల్పంగా పెరిగిన భక్తుల రద్దీ.సర్వదర్శనం కోసం 27 కంపార్ట్‌మెంట్లలో భక్తుల నిరీక్షణ. టోకెన్లు లేని వారికి దర్శనానికి 8 గంటల సమయం.. ఒక్కరోజే రూ.3.33 కోట్ల హుండీ ఆదాయం తిరుమల, అక్టోబర్ 15 (అర్జున్ సమాచారం): తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. గురువారం ఉదయం నాటికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 27 కంపార్ట్‌మెంట్లలో భక్తులు సర్వదర్శనం కోసం వేచి ఉన్నారు. టైమ్‌స్లాట్ టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనం కలగడానికి సుమారు ఎనిమిది గంటల సమయం...