సమాజ సేవను బాధ్యతగా భావించాలి. నెలకు 100 మంది కార్మికులకు అండగా నిలుస్తున్న సింగరేణి యువబలగం అభినందనీయం.నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ.. మెగా రక్తదాన శిబిరం.

సమాజ సేవను బాధ్యతగా భావించాలి. నెలకు 100 మంది కార్మికులకు అండగా నిలుస్తున్న సింగరేణి యువబలగం అభినందనీయం.నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ.. మెగా రక్తదాన శిబిరం. అర్జున్ సమాచారం // అక్టోబర్ 3 // రామగిరి రిపోర్టర్. ‘‘ఆపదలో అండ.. సేవే మా గుణం.. ఐక్యతే మా ఆభరణం’’ అనే నినాదంతో రామగుండం రీజియన్‌లో సింగరేణి యువ కార్మికులు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని ఆర్జీ-3, ఏపీఏ ఏరియా జనరల్ మేనేజర్లు సుంకర మధుసూదన్, కొలిపాక నాగేశ్వరరావు అన్నారు. కార్మికులు విధి నిర్వహణతో...