జంతర్ మంతర్ ఉద్యమానికి మంచిర్యాలలో సంఘీభావ దీక్ష:
జంతర్ మంతర్ ఉద్యమానికి మంచిర్యాలలో సంఘీభావ దీక్ష:సహారా బాధితుల బకాయిల చెల్లింపుపై కేంద్రం తక్షణం స్పందించాలని డిమాండ్. అర్జున్ సమాచారం జులై 05 మంచిర్యాల జిల్లా.ప్రతినిధి: మంచిర్యాల: ఆగస్టు:05న్యూఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న సహారా బాధితుల ఉద్యమానికి సంఘీభావంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ గాంధీ పార్కు ఆవరణలో బుధవారం ఒకరోజు నిరాహార దీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా గడువు ముగిసినా తమకు రావాల్సిన డిపాజిట్ సొమ్ము అందక ఇబ్బందులు పడుతున్న సహారా బాధితులకు న్యాయం చేయాలని, సహారాలో సేవలందించిన లక్షలాది మంది...