తల్లికి వైద్యం అందలేదని.. అర్ధరాత్రి వీల్‌చైర్‌లో ఎమ్మెల్యే ఇంటికి..రెండు కిలోమీటర్లు తల్లిని తోసుకెళ్లిన కుమారుడు.

తల్లికి వైద్యం అందలేదని.. అర్ధరాత్రి వీల్‌చైర్‌లో ఎమ్మెల్యే ఇంటికి..రెండు కిలోమీటర్లు తల్లిని తోసుకెళ్లిన కుమారుడు. అర్జున్ సమాచారం. సెప్టెంబర్ 30. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా. మంచిర్యాల: ప్రభుత్వ ఆస్పత్రిలో తన తల్లికి సరైన వైద్యం అందలేదని ఆరోపిస్తూ ఓ కుమారుడు అర్ధరాత్రి చేసిన చర్య స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. తీవ్ర అనారోగ్యంతో ఉన్న తల్లిని వీల్‌చైర్‌లో కూర్చోబెట్టి సుమారు రెండు కిలోమీటర్లు తోసుకుంటూ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌ సాగర్‌రావు నివాసానికి తీసుకెళ్లిన ఘటన మంచిర్యాలలో చోటుచేసుకుంది.మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం పులిమడుగు గ్రామానికి...