గుంటూరు జిల్లా వ్యాప్తంగా ‘ఓపెన్ డ్రింకింగ్’ పై ప్రత్యేక తనిఖీలు

గుంటూరు జిల్లా వ్యాప్తంగా 'ఓపెన్ డ్రింకింగ్' పై ప్రత్యేక తనిఖీలు గుంటూరు. అర్జున్ సమాచారం ప్రతినిధి ఆగస్టు 20 . జిల్లా పోలీసు లు నిన్న రాత్రి 7గంటల నుండీ 10 గంటల వరకు గుంటూరు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో దాడులు నిర్వహించి 21ఎఫ్ ఐ ఆర్ లు,109 పెట్టి కేసులు పలువురిపై  నమోదు చేసినారు.  గుంటూరు జిల్లా ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ మరియు బహిరంగ ప్రదేశాల్లో మందుబాబుల వేధింపుల నుంచి మహిళలు, సాధారణ పౌరులకు రక్షణ కల్పించడమే ధ్యేయంగా...