ప్రజల సుఖసంతోషాల కోసం దుర్గామాతకు ప్రత్యేక పూజలు,ప్రజలకు సద్దుల బతుకమ్మ, విజయదశమి శుభాకాంక్షలు.
ప్రజల సుఖసంతోషాల కోసం దుర్గామాతకు ప్రత్యేక పూజలు,ప్రజలకు సద్దుల బతుకమ్మ, విజయదశమి శుభాకాంక్షలు. ధన్వాడలో చండీ హోమంలో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు దంపతులు. మంథని, అక్టోబర్ 15, అర్జున్ సమాచారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామంలోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన చండీ హోమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని...