మోదీ జన్మదినం సందర్భంగా ఘనంగా ‘ఆశీస్సుల దీపం’ప్రాచీన జగన్నాథ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలుమోదీకి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వేడుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షులు.
మోదీ జన్మదినం సందర్భంగా ఘనంగా ‘ఆశీస్సుల దీపం’ప్రాచీన జగన్నాథ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలుమోదీకి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వేడుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షులు. చెన్నూర్, సెప్టెంబర్ 17 (అర్జున్ సమాచారం): భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ .జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు గురువారం చెన్నూరు పట్టణంలో ‘ఆశీస్సుల దీపం’ కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. స్థానిక చారిత్రక, ప్రాచీన శ్రీ జగన్నాథ స్వామి దేవాలయంలో బీజేపీ శ్రేణులు ప్రత్యేక ఆధ్యాత్మిక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ...