శతాధిక వృద్దురాలు నవనీతమ్మకు ప్రత్యేక విఐపి బ్రేక్ దర్శనం

శతాధిక వృద్దురాలు నవనీతమ్మకు ప్రత్యేక విఐపి బ్రేక్ దర్శనంతిరుమల, అర్జున్ సమాచారం,జూలై 06ఈ రోజు 116 ఏళ్ల వృద్ధ భక్తురాలు నవనీతమ్మ,  ఆమె కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి ప్రత్యేక విఐపీ బ్రేక్ దర్శనం విజయవంతంగా కల్పించామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు.తరువాత రంగనాయకుల మండపంలో టీటీడీ ఈఓ  ముద్దాడ రవిచంద్ర  వేదపండితులతో వేదాశీర్వచనం చేయించి, పట్టువస్త్రం కప్పి, తీర్థప్రసాదాలు అందజేశారు. నవనీతమ్మ గారికి నమస్కరించి ఆశీర్వాదం కూడా తీసుకున్నారని అన్నారు. ఈ సందర్భంగా నవనీతమ్మ రి మనవడు దిక్పతీ మాట్లాడుతూ,  “మా అమ్మమ్మ...