పంటలను కాపాడేందుకు ఎస్సారెస్పీ నీటి విడుదల,రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలి: తాజా మాజీ ఎంపీపీ ఆరెల్లి దేవక్క కొమురయ్య గౌడ్

పంటలను కాపాడేందుకు ఎస్సారెస్పీ నీటి విడుదల,రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలి: తాజా మాజీ ఎంపీపీ ఆరెల్లి దేవక్క కొమురయ్య గౌడ్, అర్జున్ సమాచారం// అక్టోబర్ 10//రామగిరి రిపోర్టర్. వర్షాకాలంలో సాగు చేసిన పంటలను కాపాడేందుకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) నుంచి శనివారం నీటిని విడుదల చేసినట్లు రామగిరి మండల తాజా మాజీ ఎంపీపీ ఆరెల్లి దేవక్క కొమురయ్య గౌడ్ తెలిపారు. రేవెల్లి డిస్ట్రిబ్యూటరీ ద్వారా డీ-86, డీ-83 కాలువల నుంచి సోమవారం వరకు పంటలకు నీరందనున్నట్లు పేర్కొన్నారు. పంటలు చేతికొచ్చే వరకు రైతులకు అండగా...