మాలి కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చేందుకు రాష్ట్రస్థాయి సమావేశం

మాలి కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చేందుకు రాష్ట్రస్థాయి సమావేశం కాగజ్‌నగర్, (కొమురం భీం ఆసిఫాబాద్), అర్జున్ సమాచారం, ఆగస్టు 1: మాలి కులాన్ని ఎస్టీ (షెడ్యూల్డ్ ట్రైబ్) జాబితాలో చేర్చాలనే సుదీర్ఘ డిమాండ్‌ను సాకారం చేసుకునేందుకు మాలి సమాజం కరచాలనం చేస్తోంది. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో, తమ సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు మరియు ఢిల్లీ యాత్రకు సన్నాహాలు పూర్తి చేసేందుకు ఆదివారం (ఆగస్టు 2) కాగజ్‌నగర్‌లోని విశ్రాంతి భవనంలో కీలక రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించనున్నారు.మాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు...