మంచిర్యాలలో అత్యాధునిక కేంద్రీకృత వంటగది ప్రారంభం..

మంచిర్యాలలో అత్యాధునిక కేంద్రీకృత వంటగది ప్రారంభం.. అర్జున్ సమాచారం. ఆగస్టు 31. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా. మంచిర్యాల, ఆగస్టు 31: ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్థులకు ఉదయాన్నే వేడివేడి పౌష్టికాహార అల్పాహారం అందించేందుకు మంచిర్యాలలో అత్యాధునిక కేంద్రీకృత వంటగదిని ఏర్పాటు చేశారు. మంచిర్యాల వైద్య గోడౌన్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ వంటగదిని స్థానిక శాసనసభ్యుడు కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు సోమవారం ప్రారంభించి జాతికి అంకితం చేశారు.ఈ కేంద్రీకృత వంటగది ద్వారా మంచిర్యాల జిల్లాలోని 11 మండలాలు, జగిత్యాల జిల్లాలోని 2...