విధుల్లో నిర్లక్ష్యం.. క్రమశిక్షణ ఉల్లంఘనపై కఠిన చర్యలు,ఐదుగురు సిబ్బంది పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్….మరో 09 మందిపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు.

విధుల్లో నిర్లక్ష్యం.. క్రమశిక్షణ ఉల్లంఘనపై కఠిన చర్యలు,ఐదుగురు సిబ్బంది పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్....మరో 09 మందిపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు. బెల్లంపల్లి: అర్జున్ సమాచారం ప్రతినిధి నవంబర్ 18. బెల్లంపల్లి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కొందరు పోలీస్ సిబ్బంది విధి సమయంలో బాధ్యతలను విస్మరించి, పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ డ్యాన్స్ చేయడంతో పోలీస్ శాఖ క్రమశిక్షణకు, ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వ్యవహరించారు.ఈ ఘటనపై స్పందించిన రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఐదుగురు సిబ్బందిని పోలీస్ కమిషనరేట్ హెడ్‌క్వార్టర్స్‌కు...