కులవివక్షకు తావిస్తే కఠిన చర్యలుపౌర హక్కులపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలి: తహసిల్దార్ ముస్త్యాల వాసంతి

కులవివక్షకు తావిస్తే కఠిన చర్యలుపౌర హక్కులపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలి: తహసిల్దార్ ముస్త్యాల వాసంతి పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, జూలై 30 గ్రామాల్లో కులవివక్షకు తావిస్తే కఠిన చర్యలు తప్పవని కమాన్‌పూర్ తహసిల్దార్ ముస్త్యాల వాసంతి హెచ్చరించారు. గురువారం కమాన్‌పూర్ మండలం పేరపల్లి గ్రామంలో పౌర హక్కుల దినోత్సవాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ ముస్త్యాల వాసంతి మాట్లాడుతూ పౌర హక్కులు, సంబంధిత చట్టాలపై ప్రజలకు అవగాహన ఉండాలని అన్నారు. సమాజంలో కుల, మత భేదాలు లేకుండా అందరూ సమానత్వంతో...