ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు దారి మళ్లీస్తే కఠిన చర్యలు.ఎస్సి, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు దారి మళ్లీస్తే కఠిన చర్యలు.ఎస్సి, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య. జయశంకర్ భూపాలపల్లి. అర్జున్ సమాచారం ప్రతినిధి ఆగస్టు 20. ఎస్సి, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు పక్కదారి మల్లిస్తే కఠిన చర్యలు తీసుకుంటామనిరాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు.కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ఎస్సి, ఎస్టీలకు సంబంధించిన భూ సమస్యలు, ఆర్ ఓ ఆర్, ఉద్యోగుల పదోన్నతులు, ఉప ప్రణాళిక నిధులు వినియోగం,   సంక్షేమం, హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ పథకాల...