అదరగొట్టిన గిరిజన క్రీడా పాఠశాల ఆసిఫాబాద్ విద్యార్థినీలు.

అదరగొట్టిన గిరిజన క్రీడా పాఠశాల ఆసిఫాబాద్ విద్యార్థినీలు. ఆసిఫాబాద్ అక్టోబర్ 11, అర్జున్ సమాచారం ప్రతినిధి అక్టోబరు 12. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన 12వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ పోటీల్లో కొమురం భీం జిల్లా 4 గోల్డ్ , 2 సిల్వర్ , 6 బ్రంజ్ మొత్తం 12 పతకాలు సాధించి ఓవరాల్ ఛాంపియన్ గా నిలిచింది. ద్వితీయ స్థానంలో ములుగు జిల్లా నిలిచింది._ ఈ విజయం వెనుక అథ్లెటిక్స్ కోచ్ _విద్యాసాగర్ గారి నిరంతర కృషి దాగి ఉంది. ఒకవైపు క్రీడాకారులకు...