విద్యార్థులకు చిన్ననాటి నుంచే చట్టాలపై అవగాహన అవసరం..
విద్యార్థులకు చిన్ననాటి నుంచే చట్టాలపై అవగాహన అవసరం.. హక్కులు, బాధ్యతలు తెలుసుకోవడంతో పాటు చట్టాలను గౌరవించాలి ....మంథని సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ బి. అనురాధ. అర్జున్ సమాచారం నవంబర్ 6 మంథని డెస్క్. విద్యార్థులు చిన్ననాటి నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని మంథని సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ బి. అనురాధ అన్నారు. విద్యార్థి దశ నుంచే న్యాయపరమైన అంశాలపై అవగాహన పెంపొందించుకోవడం ,ద్వారా భవిష్యత్తులో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. శుక్రవారం మంథని మహిళా జూనియర్ కళాశాలలో నిర్వహించిన న్యాయ...