కొక్కిరాల సురేఖ జన్మదినం సందర్భంగా ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీనిరుద్యోగ యువత పోలీస్ ఉద్యోగాలు సాధించడమే ట్రస్ట్ లక్ష్యం – ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు,

కొక్కిరాల సురేఖ జన్మదినం సందర్భంగా ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీనిరుద్యోగ యువత పోలీస్ ఉద్యోగాలు సాధించడమే ట్రస్ట్ లక్ష్యం – ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల:అర్జున్ సమాచారం డెస్క్ .నవంబర్ 21 మంచిర్యాల: నిరుద్యోగ యువతకు పోలీస్ ఉద్యోగాలు సాధించేందుకు నాణ్యమైన శిక్షణ, అవసరమైన స్టడీ మెటీరియల్ అందించడమే లక్ష్యంగా కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత ఎస్సై, కానిస్టేబుల్ కోచింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ట్రస్ట్ చైర్మన్, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు...