విషయం: రాజాపూర్ రిక్విజిషన్ రద్దు పై సింగరేణి ఆలోచన.
విషయం: రాజాపూర్ రిక్విజిషన్ రద్దు పై సింగరేణి ఆలోచన. అర్జున్ సమాచారం ప్రతినిధి తెలంగాణ. ఆగస్టు 23. రాజాపూర్ గ్రామస్తులు పదే పదే OC-2 పనులు అడ్డుకోవడం, C5 క్యాంప్ వద్ద నిరసనలు చేయడం వలన ఉత్పత్తి ఉత్పాదతకు ఆటంకాలు ఏర్పడుతున్నందున సింగరేణి యాజమాన్యం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సింగరేణి ఉన్నతాధికారులు రాజాపూర్ రిక్విజిషన్ ను రద్దు చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తుంది. రాజాపూర్ & తెనుగుపల్లి గ్రామాలను తీసుకోకపోయినా OC-2 మరో 10 సంవత్సరాల పాటు నడిచే...