సుప్రీం కోర్టు తీర్పు – స్థానిక ఎన్నికలకు షెడ్యూల్..

సుప్రీం కోర్టు తీర్పు - స్థానిక ఎన్నికలకు షెడ్యూల్..  న్యూఢిల్లీ:అర్జున్ సమాచారం డెస్క్ అక్టోబరు 9. స్థానిక ఎన్నికల షెడ్యూల్ కు ముహూర్తం ఫిక్స్ అయింది. సుప్రీం కోర్టులో బీసీ రిజర్వేషన్ల పైన నిర్ణయం వెలువడింది. హైకోర్టు తీర్పునే సుప్రీం సమర్థించింది.ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ ను తిరస్కరించింది. ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో.. షెడ్యూల్ ప్రకటించేలా ఎన్నికల సంఘం తుది కసరత్తు చేస్తోంది. రిజర్వేషన్ల పైన అంచనాలు సిద్దం అయినట్లు తెలుస్తోంది. దీంతో.. రాష్ట్రంలో ఎన్నికల సమరం మొదలు కానుంది. బీసీ...