లండన్ కు సురేఖ,
లండన్ కు సురేఖ, వరంగల్ సెప్టెంబర్ 15, (అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 15) మంత్రిగా చక్రం తిప్పాల్సిన కొండా సురేఖ సారీ చెప్పలేదని మంత్రి పదవి తీసేశారని తన ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అసలు సారీ చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో మాత్రంచెప్పుకోవడం లేదు. రాజకీయ ఆశయాల కోసం కుమార్తె అతిగా ఆవేశపడటంతోనే సమస్యలు వచ్చాయి. కుమార్తెకు రాజకీయం నేర్పే ప్రయత్నం చేయకపోగా తాము కూడా ఆమె బాటలోనే వెళ్లారు.ఇప్పుడు అన్నీ కోల్పోయాక.. కొన్నాళ్లు సైలెంట్‌గా ఉండాలనుకుంటున్నారు.సుస్మిత ప్రస్తుతం లండన్...