అర్ధరాత్రి వేళ నిఘా మరింత పటిష్టం : జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
అర్ధరాత్రి వేళ నిఘా మరింత పటిష్టం : జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జిల్లాలో ఆకస్మికంగా పెట్రోలింగ్ వ్యవస్థను తనిఖీ చేసిన ఎస్పీ జగిత్యాల, అక్టోబర్31, అర్జున్ సమాచారం డెస్క్. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు రాత్రి వేళ నిఘాను మరింత బలోపేతం చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలు, చట్టవ్యతిరేక చర్యలు, దొంగతనాలు తదితర ఘటనలను అరికట్టేందుకు బ్లూ కోల్ట్స్, పెట్రోకార్ వాహనాలతో నిరంతర గస్తీ నిర్వహించడంతో పాటు నైట్ బీట్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు....