ట్రేడింగ్ పెట్టుబడుల వ్యవహారంలో ఉత్కంఠ.. రూ.50–70 కోట్ల పెట్టుబడులపై ప్రచారం!
ట్రేడింగ్ పెట్టుబడుల వ్యవహారంలో ఉత్కంఠ.. రూ.50–70 కోట్ల పెట్టుబడులపై ప్రచారం! పెద్దపల్లి:అర్జున్ సమాచారం ప్రతినిధి అక్టోబర్ 11. మూడు నెలలుగా వడ్డీ చెల్లింపులు నిలిచిపోయాయన్న ఆరోపణలు – పెట్టుబడిదారుల్లో ఆందోళన మొత్తం పెట్టుబడుల విలువ రూ.50 కోట్ల నుంచి రూ.70 కోట్ల వరకు ఉండవచ్చని ప్రచారం జరుగుతున్నప్పటికీ, ఈ మొత్తానికి సంబంధించి ఇప్పటివరకు అధికారిక నిర్ధారణ లేదు. ఈ నేపథ్యంలో పెట్టుబడులు పెట్టినవారిలో ఆందోళన నెలకొన్నట్లు తెలుస్తోంది. మూడు నెలలుగా చెల్లింపులు నిలిచినట్లు ఆరోపణలు గత మూడు నెలలుగా వడ్డీ చెల్లింపులు నిలిచిపోయినట్లు ప్రచారం...