వృద్దురాలు అనుమానస్పద మృతి

వృద్దురాలు అనుమానస్పద మృతి జగిత్యాల జిల్లా ప్రతినిధి అర్జున్ సమాచారం ఆగస్టు 23:: రూరల్ మండలం తిమ్మాపూర్‌లో బడుగు దుబ్బరాజు అనే వృద్దురాలు అనుమానస్పదంగా మృతి చెందింది… ప్రమాదవశాత్తు మృతిచెందిందా? ఇతర కారణాలున్నాయా? పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు… ఘటనా స్థలాన్ని డీఎస్పీ పురుషోత్తం రెడ్డి, సీఐ సుధాకర్,ఎస్సై ఉమాసాగర్.. క్లూస్ టీమ్‌తో కలిసి దర్యాప్తు ముమ్మరం చేశారు.