ప్రతి నెల మూడు మెడికల్ బోర్డులు నిర్వహించాలిదరఖాస్తుదారులందరినీ మెడికల్ ఇన్‌వ్యాలిడేట్ చేయాలినల్ల బ్యాడ్జీలతో టిబిజికెఎస్ కార్మికుల నిరసన.

ప్రతి నెల మూడు మెడికల్ బోర్డులు నిర్వహించాలిదరఖాస్తుదారులందరినీ మెడికల్ ఇన్‌వ్యాలిడేట్ చేయాలినల్ల బ్యాడ్జీలతో టిబిజికెఎస్ కార్మికుల నిరసన. అర్జున్ సమాచారం | సెప్టెంబర్ 1 | రామగుండం ప్రతినిధి. సింగరేణి సంస్థలో ప్రతి నెల క్రమం తప్పకుండా మూడు మెడికల్ బోర్డులు నిర్వహించి, అనారోగ్యంతో మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న కార్మికులందరినీ మెడికల్ ఇన్‌వ్యాలిడేట్ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (TBGKS) ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఆదేశాల మేరకు...