కామాన్ పల్లి గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ఘన సన్మానం.

కామాన్ పల్లి గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ఘన సన్మానం. జన్నారం ప్రతినిధి: అర్జున్ సమాచారం అక్టోబర్ 9 : మండలం జన్నారం గ్రామం కామన్ పల్లి 10-09-2026 శుక్రవారం రోజునాసోషల్ స్టడీస్ జిల్లా పరిషత్ హై స్కూల్ కీ సంబంధించిన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు తీసుకున్న బాధావత్ ప్రకాష్ నాయక్ గారు అలాగే మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడుగా అవార్డు పొందిన జాదవ్ పాండురంగ హిందీ పండిత్ ఉపాధ్యాయులకు ఈరోజు కామన్ పల్లి హై స్కూల్ పాఠశాలలో కామన్...