ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలి,ACMO పి. ఉద్ధవ్.
ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలి,ACMO పి. ఉద్ధవ్. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: అర్జున్ సమాచారం ప్రతినిధి నవంబర్ 19. గిరిజన సంక్షేమ పాఠశాలల్లో ఉపాధ్యాయులు విధిగా సమయపాలన పాటిస్తూ, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని గిరిజన సంక్షేమ శాఖ అకాడమిక్ మానిటరింగ్ మొబిలైజింగ్ ఆఫీసర్ (ACMO) పి. ఉద్ధవ్ సూచించారు.గురువారం దంతన్‌పల్లి స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని పలు గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలలను ఆయన ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మండలంలోని భీమ్‌జీగూడ, బుగ్గగూడ, చింతనమాదర, మర్కగూడ,...