సంస్కృతి–సంప్రదాయాలకు ప్రతీక తీజ్ ఉత్సవాలు 🌾
సంస్కృతి–సంప్రదాయాలకు ప్రతీక తీజ్ ఉత్సవాలు 🌾 జన్నారం ప్రతినిధి: అర్జున్ సమాచారం సెప్టెంబర్ 6: జన్నారం మండల కేంద్రంలో జరిగిన తీజ్ ఉత్సవాల్లో బంజారా సోదర సోదరీమణులతో కలిసి పాల్గొన్న భూక్యా జాన్సన్ నాయక్ గారు బంజారా సమాజం అత్యంత భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా జరుపుకునే తీజ్ ఉత్సవాలకు ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా బంజారా సోదర సోదరీమణులతో కలిసి సంప్రదాయ పద్ధతిలో తీజ్ పూజా కార్యక్రమాలు నిర్వహించి, తీజ్ పాటలు, నృత్యాలు మరియు...