చార్జింగ్‌లో ఉన్న ఎలక్ట్రిక్ కాంటా.. .విద్యుత్ షాక్‌తో పది నెలల పసిపాప మృతి,
చార్జింగ్‌లో ఉన్న ఎలక్ట్రిక్ కాంటా.. .విద్యుత్ షాక్‌తో పది నెలల పసిపాప మృతి, రాజరాంపల్లెలో విషాదం.... కళ్లముందే బిడ్డను కోల్పోయిన తల్లి కన్నీరుమున్నీరు. జగిత్యాల జిల్లా: అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్.6 జగిత్యాల జిల్లాలోని రాజరాంపల్లెలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. చార్జింగ్‌లో ఉన్న ఎలక్ట్రిక్ కాంటాను తాకడంతో విద్యుత్ షాక్‌కు గురైన పది నెలల పసిపాప ప్రాణాలు కోల్పోయింది. అప్పటివరకు ఇంట్లో పాకుతూ ఆడుకుంటున్న చిన్నారి విగతజీవిగా మారడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.స్థానికంగా అందిన సమాచారం ప్రకారం... తల్లిదండ్రులు ఎలక్ట్రిక్ కాంటాను చార్జింగ్‌కు...