గంజాయి వినియోగానికి బానిసైన 10 మంది యువకులకు పరీక్షలు – పునరావాస కేంద్రానికి తరలింపు.
గంజాయి వినియోగానికి బానిసైన 10 మంది యువకులకు పరీక్షలు – పునరావాస కేంద్రానికి తరలింపు. భీమారం(మంచిర్యాల), అర్జున్ సమాచారం. సెప్టెంబర్ 02. భీమారం: గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టడంలో భాగంగా భీమారం మండలంలో పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.ఈ కార్యక్రమంలో భాగంగా గంజాయి వినియోగానికి అలవాటు పడిన 10 మంది యువకులను గుర్తించి, వారికి గంజాయి వినియోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో గంజాయి వినియోగించినట్లు నిర్ధారణ కావడంతో, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సంబంధిత పునరావాస (Rehabilitation) కేంద్రానికి...