పాత పెన్షన్‌ కోసం సెప్టెంబర్‌ 1న ఉద్యోగుల నిరసన-పెన్షన్‌ విద్రోహ దినాన్ని విజయవంతం చేయాలని టీజీఈజేఏసీ పిలుపు

పాత పెన్షన్‌ కోసం సెప్టెంబర్‌ 1న ఉద్యోగుల నిరసన-పెన్షన్‌ విద్రోహ దినాన్ని విజయవంతం చేయాలని టీజీఈజేఏసీ పిలుపు.. అర్జున్ సమాచారం. ఆగస్టు 31. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా. మంచిర్యాల, ఆగస్టు 31: పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ సెప్టెంబర్‌ 1న నిర్వహించనున్న పెన్షన్‌ విద్రోహ దినాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి మంచిర్యాల జిల్లా కమిటీ పిలుపునిచ్చింది. జిల్లా చైర్మన్‌ గడియారం శ్రీహరి, కార్యదర్శి జనరల్‌ వనజారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం మంచిర్యాల...