12వ వేతన ఒప్పందాన్ని పక్కనపెట్టి 25 శాతం ఇంటీరియం రిలీఫ్ ఇవ్వాలి .
12వ వేతన ఒప్పందాన్ని పక్కనపెట్టి 25 శాతం ఇంటీరియం రిలీఫ్ ఇవ్వాలి . అర్జున్ సమాచారం ప్రతినిధి బెల్లంపల్లి ఆగస్టు 26, అని కొన్ని కార్మిక సంఘాలు అనడం, కార్మిక వర్గాన్ని మోసం చేయటమే,--కార్మిక వర్గంపై చిత్తశుద్ధి ఉంటే సమ్మెకు పిలుపు ఇవ్వండి-విప్లవ కార్మిక సంఘాల డిమాండ్,సింగరేణి కార్మికుల భవిష్యత్తుపై స్పష్టమైన వైఖరి అవసర. సింగరేణి బొగ్గు గని కార్మికులకు 12వ వేతన ఒప్పందం అమలు కావాల్సిన సమయంలో, పూర్తి స్థాయి వేతన ఒప్పందం కోసం పోరాడకుండా కేవలం 25 శాతం ఇంటీరీయం రిలీఫ్...