అట్టహాసంగా ప్రారంభమైన.(ఐ. ఎఫ్ టి.యు) 4 వ మహాసభలు.

*అట్టహాసంగా ప్రారంభమైన.(ఐ. ఎఫ్ టి.యు) 4 వ మహాసభలు.   సింగరేణి కోల్ బెల్ట్ ప్రతినిధిఅర్జున్ సమాచారం. ఆగస్టు 2 పారిశ్రామిక ప్రాంతమైన గోదావరిఖనిలో సిరి ఫంక్షన్ హాల్ లో ఐ ఎఫ్ టి యు నాల్గవ మహాసభలు ఆదివారం మొదటిరోజు ప్రారంభమయ్యాయి సభ ప్రారంభానికి ముందు సుత్తి కొడవలి గుర్తులతో ఎర్రజెండాను రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ విశ్వనాథ్ ఆవిష్కరించారు అనంతరం.ర్యాలీ ప్రదర్శన జరిపారు ఈ మహాసభలకు ముఖ్య వక్తలుగా ఐ ఎఫ్ టి యు జాతీయ అధ్యక్షులు ఆరేల్లి కృష్ణ బి భాస్కర్...