బోయిన్‌పేట యువకుల సాహసం స్పూర్తిదాయకంనేటి యువతకు అరవింద్, రాజశేఖర్‌లు ఆదర్శం : మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
బోయిన్‌పేట యువకుల సాహసం స్పూర్తిదాయకంనేటి యువతకు అరవింద్, రాజశేఖర్‌లు ఆదర్శం : మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్. పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగస్టు 24. పదకొండు రోజుల క్రితం మంథని పట్టణంలోని బొక్కలవాగులో మునిగిపోతున్న బాలికను తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రక్షించిన బోయిన్‌పేట యువకుల సాహసం స్పూర్తిదాయకమని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. సోమవారం మంథని పట్టణంలోని రాజగృహాలో బోయిన్‌పేటకు చెందిన అంకం రాజశేఖర్, ఆకుల అరవింద్ అనే ఇద్దరు యువకులను శాలువాలతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా...