రాజకీయాలకు అతీతంగా బతుకమ్మ మైదానం సిద్ధం,మాజీ ఎంపీపీ, జడ్పీటీసీ నాగినేని జగన్మోహన్రావు చొరవతో మొరం పనులు పూర్తి,గ్రామస్తుల కృతజ్ఞతలు
రాజకీయాలకు అతీతంగా బతుకమ్మ మైదానం సిద్ధం,మాజీ ఎంపీపీ, జడ్పీటీసీ నాగినేని జగన్మోహన్రావు చొరవతో మొరం పనులు పూర్తి,గ్రామస్తుల కృతజ్ఞతలు. ముత్తారం, అక్టోబర్ 11, అర్జున్ సమాచారం: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకల నిర్వహణ కోసం ముత్తారం గ్రామంలోని కాసర్లగడ్డ–గుండ్లకుంట చెరువు మైదానాన్ని మాజీ ఎంపీపీ, జడ్పీటీసీ నాగినేని జగన్మోహన్రావు చొరవతో చదును చేశారు. బతుకమ్మ వేడుకలకు వచ్చే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆయన స్వచ్ఛందంగా ముందుకొచ్చి మైదానంలో మొరం పోయించి పనులు పూర్తి చేయించారు. ఆదివారం స్థానిక...