సింగరేణి సంస్థను కాపాడుకునేందుకే బీఆర్ఎస్ పోరాటం.కేసీఆర్ హయాంలో గ్లోబల్ సంస్థగా మార్చే ప్రయత్నం.. కాంగ్రెస్ పాలనలో జేబు సంస్థగా మారుస్తున్నారు.
సింగరేణి సంస్థను కాపాడుకునేందుకే బీఆర్ఎస్ పోరాటం.కేసీఆర్ హయాంలో గ్లోబల్ సంస్థగా మార్చే ప్రయత్నం.. కాంగ్రెస్ పాలనలో జేబు సంస్థగా మారుస్తున్నారు. కార్మికుల ప్రయోజనాల కోసమే సింగరేణి కార్మిక గర్జన,మాజీ ఎంపీ, మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్. అర్జున్ సమాచారం: అక్టోబర్ 11:మంథని డెస్క్. సింగరేణి సంస్థను, ఈ ప్రాంత ప్రయోజనాలను కాపాడుకోవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరాటం చేస్తోందని మాజీ ఎంపీ, మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. ఆదివారం మంథని పట్టణంలోని రాజగృహలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన...