డ్వాక్రా గ్రూపులకు గుదిబండగా మారిన అప్పుల భారం!
డ్వాక్రా గ్రూపులకు గుదిబండగా మారిన అప్పుల భారం! అవసరానికి మించి రుణాలు.. నెలకు రెండుసార్లు సమావేశాలు.. ఇతర కార్యక్రమాలకు బలవంతపు తరలింపు? మంచిర్యాల జిల్లాలో 1,12,714మంది మహిళా సభ్యులు.. సమస్యలపై అధికారుల దృష్టి పడేనా? మంచిర్యాల జిల్లా | అర్జున్ సమాచారం ప్రత్యేక కథనం అర్జున్ సమాచారం. అక్టోబర్ 10. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా:మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ స్వయం ఉపాధి పొందాలనే లక్ష్యంతో ఏర్పాటైన డ్వాక్రా మహిళా సంఘాల కార్యకలాపాలు, వాటి ద్వారా మహిళలకు అందుతున్న ప్రయోజనాలపై చర్చ...